Posts

Showing posts from April, 2017

TELUGU MEEDA MAMAKAARAM (తెలుగు మీద మమకారం)

తెలుగు మీద పెరిగింది మమకారం.. మీకనిపించొచ్చు ఇదో ఛమత్కారం... ఉత్తరాన వుంటే తెలుస్తుంది.. ఉత్తరాన వుంటే తెలుస్తుంది.. నా ఆహకారం.. ఉప్పు సొప్పు లేని ఆహారం.. ఎక్కడ చూసిన దొరకదు కారం... ప్రేయసి కోసం విహారం.. అడుగడుగున అడ్డొస్తుంది భాష ధ్వారం... అందుకే తెలుగు అంటె నాకు మమకారం.. తెలుగు ఓ మణిహారం...             copy right @ Ramanjaneyareddy Badam